Bengaluru | బెంగళూరు కొరమంగళ ప్రాంతంలో రెండురోజులుగా ఓ విమానం కలవరానికి గురి చేస్తున్నది. తక్కువ ఎత్తులో బోయింగ్ విమానం ఎగురడంతో స్థానికులు గందరగోళానికి గురవుతున్నారు.
Crime news | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengalore)లో దారుణం జరిగింది. రాత్రి స్నేహితుడితో కలిసి పార్కులో కూర్చున్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారు (Moving car)లో అఘాయిత్యానికి ఒడిగట్టారు.