Koneru Konappa |కోనేరు కోనప్ప ప్రజల మనిషి. సాయం చేయడం ఆయనకు వ్యసనం సామాన్యుల వెన్నంటే ఉంటారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తారు. ఇతోధికంగా సాయం చేస్తూ ప్రజలందరికీ అండగా నిలుస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా ఆలయాన్ని ప్రారంభించడంతోపాటు విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.