బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 756 ఎండోమెంట్ (దేవస్థాన భూమి)గా ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదైందని, ఆ రికార్డును సరిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ప్రజా�
మేజర్ పంచాయతీ అయిన కొండమడుగు గ్రామ పంచాయతీ హైదరాబాద్ నగర సమీపంలోని ఓ శివారు గ్రామం. గ్రామ జనాభా ఆరువేలకు పైగానే ఉంటుంది. నగరానికి సమీపంలో ఉండటంతో అభివృద్ధి కూడా శరవేగంగానే జరుగుతోంది.