కొండగట్టు ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర సర్కారు ఇటీవల వంద కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనుండగా, నేడు ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి పునర్