షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో మల్లన్న కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆదివారం గ్రామంలోని మల్లన్న దేవాలయం వద్ద ఓగ్గు కళాకారుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12గంటలకు మల్లన్న, గొల్లకేతమ్మ కల్యాణం అంగరంగ వైభవం�
స్వామివారి కల్యాణోత్సవం నిర్దేశించిన సమయానికి కాలేదు. మంత్రుల రాక ఆలస్యం కావడంతో గంట ఆలస్యంగా ఆలయవర్గాలు కల్యాణ తంతును ప్రారంభించాయి. ఉదయం 10.45 గంటలకు జరగాల్సిన పెండ్లి ఆలస్యం కావడంతో భక్తులు తీవ్ర అసహనం