కోమలి ప్రసాద్.. డాక్టర్ చదివి, యాక్టర్ అయ్యింది. సాగర నగరం విశాఖలో పుట్టిపెరిగిన ఈ అమ్మడు..
కొన్నాళ్లు వైద్యురాలిగానూ సేవలందించింది. నటనపై ఆసక్తితో.. ‘నేను సీతాదేవి’ అంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఎస్ఆర్ కళ్యాణమండపం హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న తాజా చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’ (Sebastian PC524 Trailer) . బాలాజీ సయ్యపురెడ్డి (Balaji Sayyapureddy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశ�