కోకాపేటలోని విశాఖ శారదాపీఠం భూములను బలవంతంగా ఖాళీ చేయిద్దామనుకున్న ప్రభుత్వం ఆ తర్వాత పీఠాన్ని క్షణాల్లోనే శంషాబాద్‌కు తరలించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది.
కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జలమండలికి కేటాయింపును రద్దు చేయాలని సూచించారు.