నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి, గడిమున్కన్పల్లిలో ఉద్రిక్తత నెలకొన్నది. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణకు వచ్చిన అధికారులపై రైతులు తిరగబడిన సంఘటన చోటు చేసుకున్నది.
తమకు న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు కొడంగల్ ప్రాజెక్టుకు భూములు అప్పగించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బుధవారం నారాయణపేట జిల్లా దా మరగిద్ద మండలం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కానుకుర్తి రిజర్వాయర్ బం
Kodangal Farmers Protest | కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమకు తగిన పరిహారం అందించేంత వరకు ఆందోళను కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు.