ప్రజలు తన మాట వినకపోవడంతోనే మంత్రివర్గం నుంచి తప్పుకున్నానని రాజస్థాన్ మాజీ మంత్రి, బీజేపీ నేత కిరోడి లాల్ మీనా (Kirodi Lal Meena) అన్నారు. గత 45 ఏండ్లుగా తాను ప్రజలకు సేవచేస్తున్నానని, అయినప్పటికీ వారు తన మాట పట్ట�
Rajasthan Minister | రాజస్థాన్ మంత్రి (Rajasthan Minister) కిరోడి లాల్ మీనా ( Kirodi Lal Meena) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు.