ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 13-9 తేడాతో ముంబై మజిల్పై అద్భుత విజయం సాధించింది.
ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ బోణీ కొట్టింది. అండర్ కార్డ్, మెయిన్ కార్డ్ ఈవెంట్లలో చక్కటి ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు ఆశించిన ఫలితాలు రాబట్టింది. ఆదివా�