న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది.
సోమవారం పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో హైదరాబాద్ 21-2తో బరోడా బాద్షాస్పై ఘన విజయం సాధించింది. ఐదు విజయాలు సాధించిన హైదరాబాద్ ప్రస్తుతం 96 పాయింట్లతో కొనసాగుతున్నది.