ఐశ్వర్య రాజేశ్ క్యాబ్ డ్రైవర్గా ప్రయాణం కొనసాగిస్తున్న సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగే డ్రైవర్ జమున (Driver Jamuna) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం డ్రైవర్ జమున (Driver Jamuna). లేడీ ఓరియెంటెడ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ జమున పాత్రలో నటిస్తోంది ఐశ్వర్య రాజేశ్.