ఎగువన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం ఒక్కరోజే 4.10 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. గడిచిన పదేండ్లలో ఒక్కరోజులో ఇంతటి ప్రవాహం రావడం ఇదే తొలిసారి అని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిలో వరద క్రమేపీ పెరుగుతున్నది. కిన్నెరసానిలో భారీగా వరద చేరడంతో 15 వేల క్యూసె�
కిన్నెరసాని ఎగువ ప్రాంతాలైన ఇల్లెందు, బయ్యారం, టేకులపల్లి తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి వరద నీరు కిన్నెరసాని రిజర్వాయర్లో వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం �