దేశీయ ద్విచక్ర వాహన విపణిలోకి కైనెటిక్ మళ్లీ వచ్చింది. ఒకప్పుడు భారతీయ టూవీలర్ మార్కెట్లో సత్తా చాటిన కైనెటిక్ స్కూటర్లు.. ఆ తర్వాతి కాలంలో కనుమరుగైపోయాయి.
Kinetic-Zulu | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ (Kinetic).. భారత్ మార్కెట్లో న్యూ ఎలక్ట్రిక్ (E-scooter) స్కూటర్ జులు (Zulu) ఆవిష్కరించింది. దీని ధర రూ.94,900 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు.