మానసిక పరిస్థితి సరిగ్గా లేని తల్లిని కోపంలో చంపేసిన 21 ఏండ్ల కుమారుడు ‘సారీ అమ్మ నిన్ను చంపేశా’ అంటూ తల్లి శవంతో ఇన్‌స్టాలో ఫొటో పెట్టిన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది.
16 ఏండ్ల బాలుడు. పబ్జీ గేమ్‌కు బానిసయ్యాడు. ఆట వద్దురా అని తల్లి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఓ సారి గట్టిగా మందలించింది. తీవ్ర కోపం తెచ్చుకున్న అతడు తల్లిని తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన ఉత్