వానాకాలం వచ్చిందంటే.. పెద్దల సంగతేమో కానీ, పసిపిల్లలకు మాత్రం పరీక్షే! హాయిగా అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారులు వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుంటారు.
సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. చిన్నారులకు అయితే తరచూ ఈ సమస్యలు వస్తాయి. ఎల్లప్పుడూ వారు జలుబుతో ఇబ్బంది పడుతుంటారు.
మనం తినే ఆహారంలో అన్ని పోషకాలు ఉన్నాయా, లేదా.. అని చూసుకోవడం మాత్రమే కాదు, పిల్లలకు కూడా అన్ని పోషకాలు లభిస్తున్నాయా.. లేదా.. అనే విషయాన్ని కూడా పరిశీలించాలి.
హైద్రాబాద్,మే 27: పిల్లల ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే శ్రద్ధ తీసుకోవాలి. కానీ చిన్న పిల్లలు తినడానికి మారం చేస్తారు. అలా చేస్తున్నారని వారిని అలానే వదిలేస్తే ఏమి తినరు. అలా కాకుండా కొంచెం శ్�