Mark Telugu Official Trailer | కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా చిత్రం 'మార్క్' (Mark). ఈ సినిమాను దర్శకుడు విజయ్ కార్తికేయ రూపొందించారు.
కన్నడ అగ్ర హీరో కిచ్చా సుదీప్ ‘2209’ పేరుతో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. 2209లో జరిగే కథ ఇది. అనుప్ భండారి దర్శకుడు. ‘హనుమాన్' చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్షో ఎంటర్టైన్మెంట