1942 నేపథ్యంలో..
కన్నడ నటుడు ఉపేంద్ర, శ్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకురానుంది.
కన్నడ నటుడు ఉపేంద్ర, శ్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే చిత్ర టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు. ఇప్పటివరకు 25 మిలియన్ వ్యూస్‌తో టీజర్ సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తున్నది. ‘1942 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. ఉపేంద్ర శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు. శ్రియ సరన్ పాత్ర అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ఆమె కెరీర్లో మరో విభిన్నమైన చిత్రంగా నిలిచిపోతుంది. కన్నడ అగ్ర హీరోల్లో ఒకరైన శివరాజ్‌కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు ’ అని చిత్రబృందం పేర్కొంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

