Home
Cinema
Kichcha Sudeeps Sci Fi Epic Billa Ranga Baasha Unveiled A Glimpse Into 2209 Ad Entertainment
2209లో జరిగే కథ
కన్నడ అగ్ర హీరో కిచ్చా సుదీప్ ‘2209’ పేరుతో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. 2209లో జరిగే కథ ఇది. అనుప్ భండారి దర్శకుడు. ‘హనుమాన్' చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించనున్నారు.
కన్నడ అగ్ర హీరో కిచ్చా సుదీప్ ‘2209’ పేరుతో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. 2209లో జరిగే కథ ఇది. అనుప్ భండారి దర్శకుడు. ‘హనుమాన్’ చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించనున్నారు. బుధవారం ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు. భారతీయ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథల పరంపరలో ఇదొక వినూత్నమైన ప్రయోగమని, ఓ సాహస యాత్రను ఆవిష్కరిస్తూ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుందని, ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: అనూప్ బండారి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

