Kichcha Sudeepa | కిచ్చా సుదీప్ కొత్త మూవీ ‘మార్క్’ ట్రైలర్ విడుదల
Mark Telugu Official Trailer | కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా చిత్రం 'మార్క్' (Mark). ఈ సినిమాను దర్శకుడు విజయ్ కార్తికేయ రూపొందించారు.
Mark Trailer | కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా చిత్రం ‘మార్క్’ (Mark). ఈ సినిమాను దర్శకుడు విజయ్ కార్తికేయ రూపొందించారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో ట్రైలర్లను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే.. సుదీప్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుకోకుండా చిన్నపిల్లలు మిస్ అయ్యి చనిపోతుండగా.. ఈ కేసును సుదీప్ ఎలా చేధించాడు అనేది ఈ సినిమా కథ అని టాక్. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

