ద్వేషాన్ని ప్రేమతో జయించవచ్చు. ‘నీకు ఇవ్వని వారికి ఇవ్వు. నీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నవారిని కలుపుకొనిపో. నీపై దౌర్జన్యం చేసిన వారిని క్షమించి వదిలిపెట్టు.
‘మజ్దూర్, కూలీ.. ఇలా ఏ పేరుతో పిలిచినా మనకు సాయపడేవారు ఎవరైనా మీ సోదరులు’ అని చెప్పారు ముహమ్మద్ ప్రవక్త (స). సమాజంలో ఎవరూ ఎక్కువా తక్కువా కాదు. ఒకరినొకరు పరస్పరం సాయం అందించుకునేందుకే జాతులుగా, తెగలుగా వి�
అల్లాహ్ సంతోషం కోసం, చిత్తశుద్ధితో వ్యయం చేసే వారి ధనాన్ని మెట్ట ప్రదేశంలోని తోటతో పోల్చుతుంది ఖురాన్. సమృద్ధిగా వర్షం కురిస్తే ఆ తోట రెట్టింపు పంటను ఇస్తుంది.
ముస్లింలు రోజుకు ఐదు పూటల నమాజు విధిగా చేయాలి. ఖురాన్లో అల్లాహ్ చెప్పిన మాట ఇది. అయితే అల్లాహ్ సాన్నిహిత్యాన్ని కోరుకునేవారు మాత్రం రోజుకు ఆరు పూటలు నమాజు చేస్తారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఖురాన్లో 26 శ్లోకాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, వాటిని తొలగించాలని యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం