చత్తీస్‌గఢ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. మంగళవారం జరిగిన రెజ్లింగ్‌తో పాటు అథ్లెటిక్స్‌లో స్వర్ణం సహా రజతం, రెండు కాంస్య పతకాలు మన ఖాతాలో చేరాయి.
ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో తెలంగాణ బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మహిళల 50కిలోల విభాగంలో గీత రజత పతకంతో మెరిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో గీత 3-6 తేడాతో పూనమ్ ఓరన్(జార్ఖండ్) చేతిలో ఓట�