హనుమకొండ హంటర్‌రోడ్డులోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఆదివారం రాత్రి బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం సాయంత్రం 4.40 గంటలకు ఖమ్మం బయల్దేరారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నుంచి ఖమ్మం బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గమధ్యంలో ప్రజలను పలుకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకొంటూ ముందుకుసాగారు.
ఐదేండ్లలో రాజకీయాలకతీతంగా ఐదుతరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేశానని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఆదివారం ఖమ్మం నగరంలో మంత్రి రోడ్ షో �