Danam Nagender | అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు స్పీకర్కు లేఖ రాశారు. వివరణకు ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని ఆయన లేఖలో కోరారు.
అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) నానాటికీ అసమ్మతి గళాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్కు చెందిన పది మంది ఎమ్మెల్యేలో ఓ మంత్రికి వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించిన వి�
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు దానం నాగేందర్ (Danam Nagender) ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని చెప్పారు.