తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, అంతర్జాతీయ విత్తన పరీక్షా సంఘం(ఇస్టా) చైర్మన్ డాక్టర్ కే కేశవులు ప్రతిష్ఠాత్మక ఎమ్మెస్ స్వామినాథన్ అవార్డును అందుకొన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటమే లక్ష్యంగా ‘ఇస్టా’ పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కే కేశవులు తెలిపారు. నాణ్యమైన విత్తనాలపై రైతులకు భరోసా ఇస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో విత్తనోత్పత�