Harsh Goenka | రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఇక ఇందులో ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ ఆలపించిన కేసారియా సాంగ్‌కు అభిమానులు ఫిదా అవ�
అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) డైరెక్ట్ చేస్తున్న బ్రహ్మాస్త్ర (Brahmastra) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను సాంగ్ రూపంలో అందించారు. కేసరియా థేరా (Kesariya Song) వీడియో ట్రాక్‌ను రిలీజ్ చేశారు.