Manjummel Boys | చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys).. కేరళ ప్రభుత్వం ప్రకటించిన కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్‌లో క్వీన్ స్వీప్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
Prithviraj Sukumaran | 'ఎల్2 ఎంపురాన్' సినిమాతో ఒకవైపు దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా మరో ఘనతను అందుకున్నాడు.