జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం భారీగా తరలి వెళ్లారు.
Kalvakuntla Sanjay | కేసీఆర్‌ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్ని చిల్లర కుట్రలు చేసినా.. కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయితదని ధీమా వ్యక్తం చేశారు.
KCR Meeting | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు తెలంగాణ సిద్ధమయ్యింది. రెండున్నరేండ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్‌పై సొం�
అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, దీనికోసం గ్రామాల్లో అన్నివర్గాలతో కమిటీలు వేసుకొని ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్ర
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ఘనంగా ఉండాలని అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను ఆదేశించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న మహాసభ బీఆర్ఎస్ గతంలో నిర్వహించిన సభల కంటే గొప�
మూణ్నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకొన్నది.