తెలంగాణ అధికారిక రాజముద్రలో కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉమ్మడి జిల్లా ప్రజలు, ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వారసత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాష్ట్ర అధికార ముద్ర నుంచి తొలగిస్తామన్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మొదలవుతున్నాయి. ప్రజలు, ఉద్యమకారులు, న్యాయవాదులు తమదైన శై
కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని కీరవాణి సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ చేస్తుండడంతో కవులు, కళాకారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్ర గీతానికి వెస్టర్న్ బాణీలు అవసరమా..? అని ప్రశ్ని
‘వెయ్యేండ్ల సాంస్కృతికి వైభవమైన కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్ను తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగించి చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతున్నది. వీటిని తీసివేయడం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉంది.
ఏ రాష్ట్ర చిహ్నంలోనైనా, దేశ చిహ్నంలోనైనా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది. దానిని ప్రతిఒక్కరూ గౌరవించాలి. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ను తొలిగించాలని నిర్ణయించడం సరైంది కాదు.