‘ఇందులో నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అందుకే ఆ పాత్ర గురించి ఎక్కడా రివీల్ చేయకుండా సర్ప్రైజ్లా ఉంచాం. దాదాపు ఏడు గంటలు టెస్ట్ షూట్ చేసి, నా పాత్రని ఫైనలైజ్ చేశారు.
‘నేను ఇప్పటివరకు మాస్, కమర్షియల్ సినిమాలే చేశాను. కానీ స్వతహాగా నాకు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అంటే ఇష్టం. హారర్తో పాటు మిస్టరీ కలబోసిన సినిమా ఇది. హారర్ మూవీలో ఈ స్థాయి కథ కుదరడం అరుదైన విషయం’ అన�
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ థ్రిల్లర్ ‘కిష్కింధకాండ’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.