ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన డ్రూ వెస్మన్, కటాలిన్ కరికో నోబెల్ పురస్కారానికి ఎంపికవడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు.
Nobel Prize | వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ అవార్డు దక్కింది. వైద్యులు కాలిటన్ కరికో, డ్రూ వెయిస్మన్కు పురస్కారం వరించింది. కరోనా మహమ్మారికి కట్టడికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం చేసిన కృషికి �