ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా బీఆర్ఎస్ (BRS) ప్రజాప్రతినిధులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో 30 పడకల దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayan Reddy) అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నదని చెప్పారు.
రెండు నెలలకుపైగా సుదీర్ఘ నిరీక్షను నేటితో తెరపడనుంది. 66 రోజుల తర్వాత మరికొన్ని గంటల్లో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం (MLC By Election) తేలనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ క�