Brahmotsavam | తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం టీటీడీని ఎక్స్ ట్విటర్ ద్వారా అభినందించారు.
Kartika Brahmotsavam | తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.