కార్తీకమాసం ముగింపు సందర్భంగా మంగళవారం బీచుపల్లి క్షేత్రవలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మారుతాచారి, సందీపాచారి స్వామివారికి పంచామృతాభిషేకం, ఆకుపూజ, తీర్థప్రసాదాల నివేదన, మహామంగళహ�
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కార్తీక అమావాస్య సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.