శ్రీశైలం (Srisailam) మల్లన్న ఆలయం కార్తీక మాసం (Karthika Masam) శోభను సంతరించుకుంది. మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న సన్నిధికి తరలివచ్చారు.
Karthika somavaram | కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే శివాలయాలను దర్శించుకుంటున్న భక్తులు కార్తీక దీపారాధన చేస్తున్నారు.