ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం సర్కారు బడుల్లో విద్యార్థినులకు కరాటే శిక్షణ తరగతులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా.
ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్ పేరుతో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా
రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూనే వారిలో ఆత్మైస్థెర్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నది. ఆపద సమయంలో తమకు తాము రక్షించుకునేలా తయారు చేయాలని భావించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రక్షణగా విద్యాశాఖాధికారులు నిపుణులైన శిక్షకులచే పాఠశా�