ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ వైద్యం ప్రజల ముంగిటకు చేరింది. జిల్లాలో పేదలకు ప్రభుత్వం కా ర్పొరేట్ వైద్యం అందిస్తున్నది.
ఉద్యోగులు తమకు అప్పగించిన పని సమర్థవంతగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయం సమావేశ మందిరంలో మొదటిసారిగా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అమలుచేస్తున్న రెండో విడత కంటివెలుగు విజయవంతానికి సర్వం సిద్ధం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించార�