Naveen Patnaik | బిజు జనతాదళ్ చీఫ్ (BJD), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) బోలంగీర్ జిల్లాలోని కాంతాబంజీ (Kantabanji) అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు (files his nomination).
Naveen Patnaik | బిజు జనతాదళ్ చీఫ్ (BJD), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Odisha Assembly Polls) రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.