జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను ఈఎన్సీ అనిల్ కుమార్ బృందం సోమవారం సందర్శించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌లో కుంగిన పిల్లర్ వద్ద నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ డైనాసార్, వాట్సన్ ఏజెన్సీలతో టెస్టింగ్ పనులు కొనసాగిస్తూనే ఉంది.
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బరాజ్‌కు కాళ్వేశరం జలాలు తరలిస్తున్నారు. సోమవారం 4 మోటర్ల ద్వారా 8800 క్యూసెక్కుల నీటిని అధికారులు పంపింగ్ చేస్తున్నారు.