Flood Victims | లయన్స్క్లబ్ మెదక్ ఆధ్వర్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాలో వరదలతో ఇబ్బందులు హవేళి ఘనపూర్ మండల పరిధిలోని దూప్సింగ్ తండా వాసులకు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
భారీవర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ సారంపల్లిలో ఏర్పాటు చేసిన నాగిరెడ్డిపేట్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో భారీగా వరద నీరు చేరింది. వరద ముంచెత్తుండటంతో విద్యార్థులు ప్రాణభయంతో కేకలు వేశారు.
Kamareddy Rains | కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద గంట గంటకు పెరుగుతోంది. భారీ వర్షం తగ్గు ముఖం పట్టకపోవడంతో వరద ప్రవాహం తీవ్రతరం అవుతుంది. కామారెడ్డి పట్టణ శివారు కాలనీలు జలవలయంలో చిక్కుకున్నాయి.