మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేచ్చా వాయువులు పీల్చగలుగుతున్నామని, వారి త్యాగాలు వృథా కాకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు ఈ నెల చివరి వారంలో జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్