విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. దీంతో మంగళవారం బస్సులు, బస్టాండ్లు కిక్కిరిశాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. కామారెడ్డి బస్టాండ్‌ను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మీ పథకానికి �