Srisailam | ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద కామదహన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీశైలం : శ్రీగిరులపై కామదహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో లవన్న పాల్గొని మాట్లాడారు. ఫాల్గుణ మాసంలో జరిగే కామదహన కార్యక్రమంలో పాల్గొనడం వలన శివకటాక్షం లభిస్తుందని అన్నారు. బుధవారం సాయ�