శ్రీశైలంలో ఘనంగా కామదహనం వేడుకలు
శ్రీశైలం : శ్రీగిరులపై కామదహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో లవన్న పాల్గొని మాట్లాడారు. ఫాల్గుణ మాసంలో జరిగే కామదహన కార్యక్రమంలో పాల్గొనడం వలన శివకటాక్షం లభిస్తుందని అన్నారు. బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదురుగా గంగాధర మండపం వద్ద శాస్ర్తోక్త పూజలు నిర్వహించిన అనంతరం కామదహన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతోపాటు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మన్మధుడు శివుడి తపస్సును భగ్నం చేయగా.. ఆగ్రహించిన పరమేశ్వరుడు మన్మధుడిని దహించింది ఫాల్గుణ చతుర్థశి రోజునేనని పురాణాలు చెబుతున్నాయని వేదపండితులు తెలిపారు. గడ్డితో చేసిన మన్మధ రూపాన్ని దహించే ఘటాన్ని తిలకించిన భక్తులు.. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు వేదపండితులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

