ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఇంట విషాదం నెలకొన్నది. ఆయన తండ్రిగారైన ప్రముఖ రచయిత, చిత్రకారుడు శివశక్తి దత్తా(92) హైదరాబాద్లోని తన నివాసంలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
‘మా అన్నయ్య కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ బరిలో నిలవడం ఎంతో ఆనందంగా వుంది. రాజమౌళికి తన సినిమా మీద, ఆ పాట మీద వున్న నమ్మకమే అక్కడి వరకు తీసుకెళ్లింది’ అన్నారు సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్.
నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). ఈ మూవీ మార్చి 17న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ (Kalyani M