టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ తలపడనున్నది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం స్థానానికి తమ అభ్యర్థిగా డాక్టర్ కొలిపాక వెంకటస్వామిని ప్రకటించింది.
ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 26న దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నట్ట�
పాత పెన్షన్ సాధన కోసం తాము చేపట్టిన సంకల్ప రథయాత్ర సోమవారం ముగిసినట్టు సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.