హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): ఎన్నికల విధుల సిబ్బంది పారితోషికం పెంచాలని రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ నాయకులు డి మాండ్ చేశారు. గురువారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్..
ఎస్ఈసీ కమిషనర్ రాణికుముదిని, సెక్రటరీ లింగ్యానాయక్ ను కలిసి పీవోలకు రూ.4వేలు, ఓపీవోలకు రూ.2వేల చొప్పున ఇవ్వాలని కోరారు.