హైదరాబాద్‌లో మూసివేసిన కల్లు దుకాణాలు తెరిపించి గౌడన్నలకు వెన్నుదన్నుగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ అన్నారు.
ఉప ఎన్నిక తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం.. 10 నెలల్లోనే నియోజక వర్గంలో 570 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినం..మరి కొన్ని పనులు కొనసాగుతున్నాయి.
బీసీ కులవృత్తిదారులకు ఇస్తున్న ‘లక్ష’ సాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పలు కార్పొరేషన్ల చైర్మన్లు పేర్కొన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చైర్మన్ డ�