Pen Kalamkari | కలంకారీ దుస్తులు మనకు సుపరిచితమే. ఆర్గానిక్ రంగులు అద్దుకుని అందరి వార్డ్రోబ్లలోనూ దర్శనమిస్తాయి. వాల్ హ్యాంగింగ్స్లానూ ఆస్వాదిస్తారు హస్తకళా ప్రియులు. గతంలో ఆడవాళ్లకే పరిమితమైనా.. ఇప్పుడు
చేనేత వస్ర్తాలకూ కలంకారీ కళకూ... చందమామకీ కలువ పువ్వుకీ ఉన్న సంబంధమే. మెత్తగా ఒంటికి హాయిగా ఉండే నేత వస్ర్తాల మీద చూడచక్కని రంగులను వికసింపజేస్తుంది కలంకారీ పనితనం. ఇక ఇప్పుడు పెన్ కలంకారీ జోరు నడుస్తున్