Kerala blasts | కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల (Kerala blasts ) ఘటనలో మరో మరణం నమోదైంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలిక సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయిం
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఉన్న ఓ కన్వన్షన్ సెంటర్లో వరుస పేలుళ్లు (Blast) సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు.